• Home » Aarogyam

Aarogyam

Womens Health: ఉద్యోగినులు... ఉక్కుల్లా ఉండాలంటే..!

Womens Health: ఉద్యోగినులు... ఉక్కుల్లా ఉండాలంటే..!

ఉరుకులు పరుగులు, హైరానా, ఆందోళన, ఒత్తిడి... వర్కింగ్‌ విమెన్‌ పరిస్థితి ఇది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఇంటి పనులు, ఆఫీసు పనులతో సతమతమైపోతూ ఉంటారు. బాధ్యతల్లో భాగంగా శక్తిని ధారపోస్తూ ఉంటారు. అసంతృప్తులతో సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం వర్కింగ్‌ ఉమెన్‌ తమకంటూ సమయం కేటాయించుకోవాలంటున్నారు వైద్యులు.

Health Secret: రూ.300 ఖర్చుతో ఈ రోగాలు పరార్

Health Secret: రూ.300 ఖర్చుతో ఈ రోగాలు పరార్

కొన్ని రోగాలు శరీరంలోకి ప్రవేశించాక చచ్చేంత వరకూ వెంటాడుతూనే ఉంటాయి. వాటి కోసం మందులు వాడుతూనే ఉండాలి. అందులో ప్రధానంగా షుగర్, బీపీ, కిడ్నీ.. పలు రకాలైన రోగాలు. వీటి కోసం నిత్యం మందులు వాడుతూనే ఉండాలి. ఆస్పత్రులకు వేలకు వేలు ధారపోస్తూ ఉండాలి. కానీ అవేమీ వాడకుండా రూ.300 ఖర్చుతో ఆ రోగాలు పోగొట్టుకోవచ్చు. అదెలా అంటే ఈ వార్త చదవండి.

Immunity: వర్షాకాలంలో ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే..!

Immunity: వర్షాకాలంలో ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే..!

వర్షాకాలంలో అలర్జీలు, దగ్గు, జలుబుతో పాటు ఇతర చర్మసంబంధ వ్యాధులు కలుగుతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి.

Rain Tips: ఈ మెలకువులతో వానల్లో వయ్యారంగా...

Rain Tips: ఈ మెలకువులతో వానల్లో వయ్యారంగా...

వానల్లో కొన్ని టిప్స్‌ పాటించకపోతే మేకప్‌ కారిపోయి, అసలుకే మోసమొస్తుంది. కాబట్టి ఈ కాలంలో మెల్ట్‌ ప్రూఫ్‌ మేకప్‌ వేసుకోవాలి. అందుకోసం ఈ మెలకువలు అనుసరించాలి.

Yoga: యోగాసనాలతో పూర్తి ఫలం దక్కాలంటే..!

Yoga: యోగాసనాలతో పూర్తి ఫలం దక్కాలంటే..!

యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే యోగాసనాల పూర్తి ఫలం దక్కించుకోవాలంటే యోగాభ్యాస ప్రయోజనాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం కూడా అవసరమే!

Vegetables: ఆ అపోహలో పచ్చి కూరగాయలు తింటే మాత్రం..!

Vegetables: ఆ అపోహలో పచ్చి కూరగాయలు తింటే మాత్రం..!

పచ్చి ఆకు కూరలు.. కూరగాయలు తింటే ఆరోగ్యం అనే అపోహ ఒకటి ప్రచారంలో ఉంది. అన్ని రకాల కూరలు.. పచ్చి ఆకు కూరలు ఆరోగ్యానికి మంచి చేయకపోగా- చెడు చేస్తాయని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉడకపెట్టి లేదా వేయించి మాత్రమే తినాలని సలహా ఇస్తున్నారు.

Radish: మంచి చేసే ముల్లంగి! ఈ విధంగా తింటే మాత్రం..!

Radish: మంచి చేసే ముల్లంగి! ఈ విధంగా తింటే మాత్రం..!

ముల్లంగి ఇప్పుడిప్పుడే మార్కెట్లో కనిపిస్తోంది. ముల్లంగితో పరోటాలు, పచ్చడి- ఇలా రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. అయితే ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ మందికి తెలియవు. ముల్లంగి మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటమే కాకుండా దగ్గు, జలుబులను దూరం చేస్తుంది. ముల్లంగి వల్ల కలిగే ఇలాంటి ఇతర ప్రయోజనాలేమిటో చూద్దాం...

Health: నడి వయసులో కూడా జీవితాన్ని ఇలా ఆస్వాదించవచ్చు

Health: నడి వయసులో కూడా జీవితాన్ని ఇలా ఆస్వాదించవచ్చు

సగం నిండిన గ్లాసును చూస్తే కొందరికి గ్లాసు సగం నిండుగా ఉందని భరోసా కలిగితే, ఇంకొందరికి గ్లాసు సగం ఖాళీ అయిందనే నిరాశ కలుగుతుంది. ఈ దృక్పథాన్ని జీవితానికీ వర్తించుకోవచ్చు. నడి వయసుకు చేరుకోగానే పెద్దరికాన్ని మీదేసుకుని కుంగిపోవలసిన అవసరం లేదు. చిన్నా చితకా రుగ్మతలు మొదలైనా వాటిని అదుపులో ఉంచుకుంటూ, యవ్వనవంతుల్లా జీవించవచ్చు. మిగతా అర్థ జీవితాన్ని సానుకూల ధృక్పథంతో ఆనందంగా ఆస్వాదించవచ్చు.

Skin allergy: పెరుగుతున్న స్కిన్‌ ఎలర్జీ కేసులు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు!

Skin allergy: పెరుగుతున్న స్కిన్‌ ఎలర్జీ కేసులు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు!

గాలిలో తేమ తగ్గడం వంటి కారణాలతో చర్మం రక్షణ సన్నగిల్లుతూ.. స్కిన్‌ ఎలర్జీ కేసులు పెరుగుతున్నాయి. చర్మం తెల్లగా పొడిబారిపోవడం.. అరికాళ్లకు పగుళ్లు వంటివి ఈ కోవలోనివే. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.

Sweet corn: మొక్క జొన్నతో  ఎన్ని ఉపయోగాలో..!

Sweet corn: మొక్క జొన్నతో ఎన్ని ఉపయోగాలో..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు మొక్కజొన్న పొత్తులుకు భలే గిరాకీ, వేడివేడి నిప్పులపై కాల్చి ఉప్పు, నిమ్మరసం పట్టించిన మొక్కజొన్న పొత్తులు తినేందుకు జనం ఇష్టపడతారు. ఈసీజన్‌లో లభించే వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి