• Home » aap party

aap party

ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముట్టడి.. పంజాబ్ పేపర్ లీక్‌పై బీజేపీ ఆందోళన

ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముట్టడి.. పంజాబ్ పేపర్ లీక్‌పై బీజేపీ ఆందోళన

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పంజాబ్‌లో జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలను నిరసిస్తూ కమలం పార్టీ నేతలు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన తర్వాత తన రాజకీయ వ్యూహాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆయన తన సహచరుడు మనీష్ సిసోడియాతో కలిసి రాజ్‌ఘాట్‌ను మంగళవారం సందర్శించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ దుర్మరణం

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ దుర్మరణం

పంజాబ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ మృతిచెందారు.

Aam Aadmi Party: ఉప ఎన్నికల్లో ఆప్‌ హవా

Aam Aadmi Party: ఉప ఎన్నికల్లో ఆప్‌ హవా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. గుజరాత్‌, పంజాబ్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల విజయబావుటా ఎగురవేసింది.

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌తో స్నేహమే కేజ్రీవాల్‌ను ముంచింది

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌తో స్నేహమే కేజ్రీవాల్‌ను ముంచింది

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆయన కుటుంబంతో ఉన్న స్నేహమే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ముం చాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు.

Kishan Reddy: రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారు ఖాయం

Kishan Reddy: రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారు ఖాయం

ఆప్‌ను ఓడించడం ద్వారా మద్యం కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి అన్నారు.

Delhi assembly Election Results : నేనందుకే ఓడిపోయా.. ఓటమిపై కేజ్రీవాల్ ఎమోషనల్ రియాక్షన్..

Delhi assembly Election Results : నేనందుకే ఓడిపోయా.. ఓటమిపై కేజ్రీవాల్ ఎమోషనల్ రియాక్షన్..

అందరూ ఊహించినట్టుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘెర ఓటమిని మూటగట్టుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందించారు.

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ముఖ్యంగా మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ విజయం సాధించింది. గత పదేళ్లుగా ఆప్‌తో ఉన్న పేద, మధ్య తరగతి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ వేసిన మంత్రం ఏమిటి..

Delhi Election Results: అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది.. ఢిల్లీ గెలుపుపై ప్రధాని మోదీ..

Delhi Election Results: అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది.. ఢిల్లీ గెలుపుపై ప్రధాని మోదీ..

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో 47 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచి కమలం పార్టీ గెలుపు ఖాయం చేసుకుంది. దశాబ్దకాలం తర్వాత ఢిల్లీ పీఠం చేజార్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి, సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Delhi Election Results:  కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడంతో.. ద్రౌపదీ పోస్ట్ వైరల్..

Delhi Election Results: కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడంతో.. ద్రౌపదీ పోస్ట్ వైరల్..

సొంత నియోజకవర్గమైన న్యూఢిల్లీలో నాలుగోసారి పోటీచేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ చేసిన ద్రౌపదీ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి