Home » Aamani
ప్రముఖ సినీనటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. ఈ చేరిక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరగనుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు.
‘చందమామ’ కథలు చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఆమని(Aamani). ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చక్కని అవకాశాలు అందుకుంటున్నారు. కెరీర్‌లో తనకు ఎదురైన కష్టాలు అవమానాలను ఆమె గుర్తు చేసుకున్నారు. (Senior actress Aamani Fire) సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో కొందరు చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పకొచ్చారు.