Home » Aadhaar Card
ఢిల్లీ: దేశంలో ఓటర్ కార్డు (Voter Card)తో ఆధార్ నెంబర్ (Aadhaar Number) అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం (Central Govt) పొడిగించింది.
ప్రస్తుతం మనదేశంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరి. ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఆ క్యూఆర్ కోడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఇంపార్టెంట్ అలర్టె్. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిన వారు వెంటనే తమ వివరాలను ఆధార్‌లో అప్‌డేట్ చేసుకోవాలి.
మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిరునామా, ఇతర వివరాలను అప్‌డేట్ చేయలేదా?
ఆధార్‌కు (Aadhaar) సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం (central Govt) కీలక మార్పు చేసింది.