• Home » 2024 Lok Sabha Elections

2024 Lok Sabha Elections

Ghulam Nabi Azad: బీజేపీ గెలవాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.. గులాం నబీ ఆజాద్ సంచలనం

Ghulam Nabi Azad: బీజేపీ గెలవాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.. గులాం నబీ ఆజాద్ సంచలనం

కాంగ్రెస్ పార్టీపై డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కూటమి పార్టీలు భారతీయ జనతా పార్టీతో సఖ్యంగా ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఆ పార్టీతో కలిసి పనిచేసే భాగస్వామ్య పక్షాలు సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేయడం లేదని అభిప్రాయ పడ్డారు. బీజేపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా అనే సందేహాం కలిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దోడాలో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడారు.

AP Elections: దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం, రౌడీ రాజ్యం.. సీఎం జగన్‌పై షర్మిల విసుర్లు

AP Elections: దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం, రౌడీ రాజ్యం.. సీఎం జగన్‌పై షర్మిల విసుర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ పాలనలో రాష్ట్రం దోపిడీ రాజ్యంగా మారిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ హయాంలో దొంగల రాజ్యం, రౌడీల రాజ్యం, హత్య రాజకీయాల రాజ్యంగా మారిందని ధ్వజమెత్తారు.

AP Elections: టీడీపీ అధికారంలోకి రాగానే.. చంద్రబాబు కీలక ప్రకటన

AP Elections: టీడీపీ అధికారంలోకి రాగానే.. చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు ఓ రేంజ్‌లో కీలక ప్రకటనలు చేసేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ సిక్స్‌తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ.. ఇప్పుడు ప్రజాగళం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముందుకు సాగుతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చు తప్పులు..? వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికి తీస్తూ ప్రజలకు నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు...

Loksabha Polls: ఊపందుకున్న ప్రచారం.. భారీగా పట్టుబడుతోన్న నగదు.. ఎంతంటే..?

Loksabha Polls: ఊపందుకున్న ప్రచారం.. భారీగా పట్టుబడుతోన్న నగదు.. ఎంతంటే..?

లోక్ సభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం పతాకస్థాయికి చేరింది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటుకు ఎంతయినా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. ఎన్నికల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు.

TG Politics: రేవంత్, కేటీఆర్ తోడు దొంగలు.. దృష్టి మరల్చేందుకు సవాళ్లు: లక్ష్మణ్

TG Politics: రేవంత్, కేటీఆర్ తోడు దొంగలు.. దృష్టి మరల్చేందుకు సవాళ్లు: లక్ష్మణ్

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ గట్టు మీద ప్రధాన పార్టీల అధినేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ ముఖ్య నేత లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడుతూ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

TG Elections: రేవంత్‌ సమర్థుడు.. బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ధర్మపురి అర్వింద్ సంచలనం

TG Elections: రేవంత్‌ సమర్థుడు.. బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ధర్మపురి అర్వింద్ సంచలనం

భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ను పొగుడుతూనే, తనదైన శైలిలో విమర్శలు చేశారు.

Ponguleti Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలి

Ponguleti Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలని కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Lok Sabha Polls: నెరవేర్చలేని వాగ్ధానాలు.. బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్, ఆప్ విమర్శలు

Lok Sabha Polls: నెరవేర్చలేని వాగ్ధానాలు.. బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్, ఆప్ విమర్శలు

బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ మేనిఫెస్టో రూపొందించిందని, నెరవేర్చలేని వాగ్దానాలను ఇచ్చిందని కాంగ్రెస్, ఆప్ మండిపడ్డాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అని, పంటకు కనీస మద్దతు ధర పెంచుతామని వాగ్దానం చేశాయి. గత పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డాయి.

AP Elections: మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు: అచ్చెన్నాయుడు

AP Elections: మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు: అచ్చెన్నాయుడు

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్ తల్లిని, చెల్లిని పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని వైసీపీ శ్రేణులు మహిళలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని విమర్శించారు.

Loksabha Polls: హైదరాబాద్ వీసా అప్లికేషన్ కేంద్రం మే 13న క్లోజ్.. ఎందుకంటే..?

Loksabha Polls: హైదరాబాద్ వీసా అప్లికేషన్ కేంద్రం మే 13న క్లోజ్.. ఎందుకంటే..?

విద్యార్థులు, ఉద్యోగార్థులకు గమనిక. మే 13వ తేదీన హైదరాబాద్ వీసా అప్లికేషన్ కేంద్రం మూసి ఉంటుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. పొరుగన గల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లోక్ సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. ఎన్నికలు ఉన్నందున ఆ రోజు హైదరాబాద్ వీసా అప్లికేషన్ కేంద్రం మూసి వేసి ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి