• Home » 2024 Lok Sabha Elections

2024 Lok Sabha Elections

Amit Shah: రాజకీయాల్ని దిగజారుస్తున్నారంటూ.. నకిలీ వీడియోపై తీవ్రంగా మండిపడ్డ అమిత్ షా

Amit Shah: రాజకీయాల్ని దిగజారుస్తున్నారంటూ.. నకిలీ వీడియోపై తీవ్రంగా మండిపడ్డ అమిత్ షా

రిజర్వేషన్లను తొలగిస్తామని తాను చెప్పినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ‘డీప్‌ఫేక్’ వీడియోపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఫేక్ వీడియోను షేర్ చేయడం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హస్తం..

Viral News: వరుడిని ఇరకాటంలో పడేసిన ‘మోదీ’ పేరు.. ఎందుకో తెలుసా?

Viral News: వరుడిని ఇరకాటంలో పడేసిన ‘మోదీ’ పేరు.. ఎందుకో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్లంతా వివిధ మార్గాల్లో ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటి చెప్తుంటారు. ఓ వరుడు కూడా మోదీపై అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాలని...

Loksabha Polls: మూడో విడత పోరులో కోటీశ్వరులు ఎంతమంది అంటే..?

Loksabha Polls: మూడో విడత పోరులో కోటీశ్వరులు ఎంతమంది అంటే..?

మూడో విడత లోక్ సభ ఎన్నిక మే 7వ తేదీన జరగనుంది. మొత్తం 1352 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 392 మంది అంటే 29 శాతం అభ్యర్థులు కోటిశ్వరులు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది.

Loksabha Polls: సందేశ్ ఖాళి బాధితురాలికి భద్రత

Loksabha Polls: సందేశ్ ఖాళి బాధితురాలికి భద్రత

పశ్చిమ బెంగాల్‌ బసిర్షత్ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. రేఖాకు ఎక్స్ క్యాటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. సందేశ్ ఖాళీలో నెలకొన్న హింస, లైంగిక దాడి, భూ ఆక్రమణల గురించి ప్రపంచానికి రేఖా పాత్ర తెలియ జేశారు. మాజీ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ అతని అనుచరుల ఆగడాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

Loksabha Polls: బీజేపీతో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్.. సీఎం రేవంత్‌పై హరీశ్ విసుర్లు

Loksabha Polls: బీజేపీతో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్.. సీఎం రేవంత్‌పై హరీశ్ విసుర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీమంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. అందుకే బలహీన అభ్యర్థులను బరిలోకి దింపారని ఆరోపించారు.

 Loksabha Polls: కారును స్క్రాప్ కింద కాంటాకు పెట్టుడే: మంత్రి పొంగులేటి

Loksabha Polls: కారును స్క్రాప్ కింద కాంటాకు పెట్టుడే: మంత్రి పొంగులేటి

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేరు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో గల పాలకులు జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు.

Seethakka: కేసీఆర్ బయటకు వచ్చేది అప్పుడే.. హరీష్ రావు మరో షిండే

Seethakka: కేసీఆర్ బయటకు వచ్చేది అప్పుడే.. హరీష్ రావు మరో షిండే

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం దేవుళ్లను రాజకీయ అంశాలుగా మార్చుకుంటారని వివరించారు. జనం నుంచి డబ్బులు వసూల్ చేసి మరి అయోధ్యలో ఆలయం నిర్మించారని గుర్తుచేశారు.

CM Revanth Reddy: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్

CM Revanth Reddy: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్

భారతీయ జనతా పార్టీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 400 సీట్లు గెలువాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందని మండిపడ్డారు.

Loksabha Polls: తూచ్, నా ఉద్దేశం అది కాదు.. ఈటలతో కామెంట్లపై మల్లారెడ్డి

Loksabha Polls: తూచ్, నా ఉద్దేశం అది కాదు.. ఈటలతో కామెంట్లపై మల్లారెడ్డి

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మాజీమంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో మల్లారెడ్డి స్పందించక తప్పలేదు. అసలు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. తాను ఏదో సరదాకి అన్నానని, దానిని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు.

Loksabha Polls: అన్నా.. నువ్వే గెలుస్తావ్.. ఈటల రాజేందర్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి

Loksabha Polls: అన్నా.. నువ్వే గెలుస్తావ్.. ఈటల రాజేందర్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి

మాజీమంత్రులు ఈటల రాజేందర్, మల్లా రెడ్డి మధ్య ఆస్తికర సంభాషణ జరిగింది. ఈటల రాజేందర్ మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్‌కు మల్లారెడ్డి ఎదురు పడ్డారు. గతంలో వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఈటల రాజేందర్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. లోక్ సభ ఎన్నిక, విజయం గురించి చర్చ వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి