ఒక ఊరిలో మూడు ఆవులుండేవి. అవన్నీ స్నేహితులు. అడవికి వెళ్లినా నీళ్లు తాగటానికి వెళ్లినా కలిసి వెళ్లేవి. కుంటల్లో, కొలనుల్లో ఎక్కువ సమయం గడిపేవి.
ఎలుకలా ఉండే ఈ జంతువును ‘రాక్ హైరాక్స్’ అని పిలుస్తారు. ఈ జంతువును స్టోన్ బాడ్జర్, రాక్ రాబిట్ అంటూ పిలుస్తారు కొన్ని చోట్ల. రాళ్లలో ఉంటాయి కాబట్టి రాక్ హైరాక్స్ అని పిలుస్తారు. రాళ్ల తొర్రల్లో నివసిస్తాయి.
అక్బర్, బీర్బల్ ఒక రోజు ఓ కొలను దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో బాగా చలికాలం. మంచులా చల్లగా ఉన్నాయి ఆ కొలనులోని నీళ్లు. అక్బర్ ఆ కొలను దగ్గరకు వచ్చి చేయి పెట్టాడు నీళ్లలో. ఇంత చల్లగా ఉండే కొలనులో డబ్బుకోసం దిగి రాత్రంతా ఉండేవాళ్లు ఉంటారా? అని అడిగారు అక్బర్
శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో ఒక రోజు బ్రహ్మాండమైన విందు భోజనం తిన్నారంతా. అందులో తెనాలి రామకృష్ణ ఉన్నారు. కూరలన్నింటిలో వంకాయ కూర బావుందని చాలామంది మెచ్చుకున్నారు.
తలమీద ఎర్రగా ఉండే ఈ నల్లని పిట్ట పేరు ‘బ్లాక్ ఉడ్‌పెకర్’ ('Black Woodpecker') . తెలుగులో నల్లని వడ్రంగి పిట్ట అంటారు. ఇవి యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి
అక్బర్ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఆయన దగ్గర ఉండే సలహాదారులు, మంత్రులూ కూడా గొప్పవారు. ఇక బీర్బల్ హాస్యచతుర్యత, సమస్యను పరిష్కరించే విధానం అద్భుతం.
అంటార్కిటికా, ఆస్ర్టేలియాలో కాకుండా మిగతా ప్రపంచంలో 285 రకాల ఉడుతలున్నాయి. కొన్ని చెట్లమీద, నేలమీద బతుకుతాయి. ఎగిరే ఉడుతలు కూడా ఉంటాయి.
పొడవైన తోక, చూడటానికి గంభీరంగా.. మెడ కిందిభాగంలో ఎరుపు, తల మీద బంగారు రంగు ఉంటుంది. మెడ చుట్టూ చీరనేసినట్లుండే అందం.
అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలో ఓ పేద వ్యక్తి ఉండేవాడు. అతనికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పేరుకు పేదవాడే కానీ గట్టివాడు.
ఒక అడవిలో ఓ కుందేలు ఉండేది. ఆ కుందేలుకు తనే గొప్ప కావాలనే ఆలోచన ఉండేది. తనకంటే అందరూ తక్కువ. తనను చూసి అందరూ భయపడాలని అనుకునేది. కుందేలు పట్టాలని ఓ వేటగాడు వల పన్నాడు. కుందేలు రోజులానే తన ఆహారానికి వెళ్తోంటే.. అది చూసి ఓ కొంగ జాలిపడింది. ‘అటు వైపు వెళ్లకు అని సలహా’ ఇచ్చింది. కుందేలు