Home » Navya » Health Tips
సరైన నోటి పరిశుభ్రత లేకపోతే అంటువ్యాధులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి పాలకు మంచి గుణాలున్నాయి.
40 ఏళ్లు దాటిన వారిలో ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే కాలం ఇది. రకరకాల సమస్యలతో ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టే సమయం.
చాలామందిలో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నా కూడా వ్యాయామం చేయాల్సిందే. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
పడకగది చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సరైన నిద్రపడుతుంది.
విటమిన్ బి12 స్థాయిలు శరీరంలో ఎంత వరకూ ఉన్నాయనే విషయాన్ని ఆన్లైన్ ద్వారా దొరికే చిన్న కిట్ ద్వారా పరీక్షించుకోవచ్చు. అచ్చం మనం షుగర్ టెస్ట్ చేసుకున్నట్టుగానే ఇదీ ఉంటుంది.
శరీరం బరువు ఇట్టే పెరిగినపుడు మనం తెలుసుకుంటూనే ఉంటాం. కానీ పట్టించుకోం. ఇలా జరిగినా కూడా అనుమానించాల్సిందే. ఈ లక్షణం కూడా గుండె జబ్బుకు కారణం కావచ్చు.
బచ్చలికూర, దుంపలు, రాస్ప్బెర్రీస్, చిలగడదుంపలు వంటి అనేక ఆహారాలలో లక్షించే ఆక్సలేట్లను శరీరం శోషించడాన్ని తగ్గించి, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
గుమ్మడి కాయ గింజల్లో మెగ్మీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి.
విటమిన్ సి గౌట్ సమస్యను అధిగమించేలా చేస్తుంది. విటమిన్ సి, అధికంగా ఉండే పదార్థాలలో సిట్రస్, మిరియాలు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.