Home » Navya » Health Tips
యాలకులలోని ముఖ్యమైన నూనె మెంథాన్ అసిడిటీ, అపానవాయువు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి జీర్ణక్రియను అందిస్తుంది. అలాగే కడుపులో మంటగా ఉండటాన్ని తగ్గిస్తుంది.
కొల్లాజెన్ అనేది పొడులు, మాత్రలు, ద్రవం రూపంలో వస్తుంది. ఇది చర్మం, కీళ్లకు మంచిది. కొల్లాజెన్ అనేది కీళ్లకు మంచిది. కొల్లాజెన్ శరీరంలో ప్రోటీన్ లో 30శాతం వాటాను కలిగి ఉంటుంది. ఇది చర్మం, కండరాలు, ఎముకలు, కణజాల నిర్మాణం,బలాన్ని అందిస్తుంది.
తేనెటీగ పుప్పొడిని అనేక ఆరోగ్య ఆహార దుకాణాలలో దొరుకుతుంది. దీనిని ఎనర్జీ టానిక్ గా ఉపయోగిస్తారు. ఉబ్బసం, కీమోథెరపీ దుష్ప్రభావాలను తగ్గించడానికి, అలెర్జీలను తగ్గించడానికి ఈ తేనెటీగ పుప్పొడిని వాడతారు.
శరీరంలో మెగ్నీషియం ముఖ్యమైన మూలం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తాయి. గుమ్మడి కాయ గింజల్లో విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలు.
35 సంవత్సరాలు దాటిన స్త్రీలు మమోగ్రామ్, పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. తరచుగా లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. మోనోపాజ్ వచ్చిన తరువాత ప్రతి 5 ఏండ్లకు ఒకసారి ఎముకల సాంద్రత పరీక్షలు కూడా తప్పనిసరి.
మామిడి పండ్లను అదేపనిగా తీసుకోవడం వల్ల దురద, వాపు, దద్దుర్లు, అనాఫిలాక్సిస్ వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఇందులోని డైటరీ ఫైబర్ శరీరం నుంచి వెలువడే వ్యర్థాలను జీర్ణక్రియ ద్వారా తొలగిస్తుంది.
These are the foods that are rich in vitamin B12 ssd splనరాల పనితీరుకు.. నరాల, కణాల ఆరోగ్యానికి విటమిన్ బి12 అవసరం. విటమిన్ బి12 తగినంత స్థాయిలు నరాల పని తీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బరువు ఇప్పుడు అందరిలో దాదాపుగా ఉన్న సమస్య ఇది. కాస్త నిర్లష్యంగా ఉన్నామా బరువు ఇట్టే పెరిగిపోతుంటాం. ఈ బరువు అనేది శరీరంలో ఎలా వచ్చి చేరినా వదిలించుకోవడం మాత్రం అంత సులువైన పనికాదు.
జీవక్రియను పెంచడంలో వాము మంచిగా పనిచేస్తుంది. ఇందులోని థైమోల్ అనే ఎంజైమ్ కారణంగా గ్యాస్ట్రిక్ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీల బర్నింగ్ చేయడంలో సహకరిస్తుంది. బరువు తగ్గాలన్నా కూడా వాము నీరు చక్కగా పనిచేస్తుంది.