Home » Navya » Health Tips
శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే నిదురపోవాలి. రాత్రి సమయంలో నిద్ర వల్ల ఆలోచించడానికి, రక్తపోటును తగ్గించడానికి, ఆకలిని సమం చేయడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి నిద్ర అవసర పడుతుంది.
పసుపులో ఉండే గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. పసుపు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల మెరిసే చర్మం సొంతం అవుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాల్లో పసుపు మొదటిది. ఇది మనం నిత్యం వంటకాల్లో పదార్థాల్లో వాడే వస్తువే. అయితే వానాకాలం రాగానే త్రాగే నీటిలో కాస్తంత పసుపు వేసుకుని మరిగించి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె తక్కువగా కొట్టుకోవడాన్ని వైద్య భాషలో అరిథ్మియా అంటారు. ఇది హృదయస్పందనలను, గుండె ఉన్న పరిస్థితులను ఎలక్ట్రోలైట్ సమతుల్యత, ఒత్తిడి, మందుల కారణాల వల్ల రావచ్చు.
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లయితే ఆహారంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లను చేర్చుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే కివీని పండు తినాలి.
జ్ఞాపకశక్తి పెంచే, మెదడు చాలా ఆకలితో ఉండే అవయవం. మనం తినే ఆహారం నుండి పోషకాలను గ్రహిస్తుంది.
కాలం మారి వాతావరణం కాస్త చెమ్మగా ఉన్నా అంటువ్యాధులు చుట్టు ముడతాయి. తరచుగా జ్వరం, జలుబు, కడుపు నొప్పి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ సీజన్లో దగ్గు,జలుబు, జ్వరమే కాకుండా ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.
శరీరంలో ప్రతి పనికి శక్తి అవసరం. శక్తికి సమతుల్య ఆహారం కావాలి. దీనితో మొత్తం శరీర ఆరోగ్యాన్ని పొందవచ్చు. శరీరానికి కావాల్సిన విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే కాస్త పోషకాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి.
ఈ సాధారణ సమస్య తరచుగా డీహైడ్రేషన్, వాతారవణంలో వస్తున్న మార్పులు, నోటి శ్వాస, చికాకు కలిగించే పదార్థాలు తీసుకోవడం, కొన్ని ఉత్పత్తులు కారణంగా పెదవులు ఇబ్బందికరంగా మారతాయి.
ఎర్రటి ఈ బియ్యంలో పోషకాలు అనేకం దాగి ఉన్నాయి. పాలిష్ చేసిన తెల్ల బియ్యంకన్నా, బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇంకా ఇందులో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు బి1, బి2 ఉన్నాయి.