సముద్రాల దగ్గర ఉండే ఈ పక్షిని ‘సీగల్’ అని పిలుస్తారు. ఆర్కిటిక్ ఖండంలో తప్ప మిగిలిన ప్రతిచోటా సముద్రాన్ని నమ్ముకునే ఇవి జీవిస్తాయి.
ప్రతిష్ఠాత్మక మిలాన్ గోల్డ్ అవార్డు వేదికపై ఏడాది కిందట ‘రాళ్ళలో నీరు’ సినిమాకు రజత పురస్కారం దక్కింది.
ఒంటరితనానికి, ఏకాంతానికి ఎంతో తేడా ఉంది. ఏకాంతంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒంటరితనంలో ఒత్తిడి ఉంటుంది.
వివాహం ఇద్దరిని ఒకటిగా చేయగలదేమో కానీ ఆ బంధాన్ని నిలిపేది మాత్రం ప్రేమ, అర్థం చేసుకోవడం, రాజీ పడడం, నమ్మకం వంటి ఇతర స్తంభాలమీదనే ఆధారపడి ఉంటుంది.
ఇరువైపుల కుటుంబ సభ్యులు కూడా భార్యాభర్తల మధ్య చిచ్చు పెద్దది కావడానికి కారణం అవుతున్నారు.
సంతోషకరమైన వివాహానికి మూల సూత్రం భాగస్వామిని గౌరవించడమే.. మనకు ఎవరైనా నచ్చారంటే అన్నీ నచ్చినట్టే చేస్తాం. అదే పెళ్ళయ్యాకా అన్నీ తప్పుడు అంచనాలతో నడిపేస్తాం.
పిల్లల ముందు తల్లిదండ్రులిద్దరూ కొన్ని సార్లు ప్రవర్తించకూడని ఏడు విషయాలు
తిరస్కరణకు గురికావడం అనేది జీవితంలో ఒక భాగం. దానిని మరీ లోతుగా తీసుకుని మిమ్మల్ని మీరు నిందించుకోవడం, గాయపరుచుకోవడం చేయకండి.
రిలేషన్ లో చీలికలు వస్తున్నయి అన్నప్పుడు ఆసంకేతాలు మాత్రం ముందే కనిపిస్తూ ఉంటాయి.
చిన్న తగాదానో, వాదులాటో వచ్చిందంటే మీ ఇద్దరిలో ఎవరు ముందుగా సారీ చెప్పి వాతావరణాన్ని చల్లబడేట్టు చేస్తున్నారు.