సరస్వతి పుష్కరాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆ ప్రాంత పరిధిలో దర్శించుకోవాల్సిన ప్రముఖ పుణ్యస్థలాలు ఏమున్నాయి.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
విమాన ప్రయాణాలు చేసే వారు కొన్ని విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చిన్న పొరపాట్లుకు భారీ చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 'దేఖో అప్నా దేశ్'.. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేలా ఐఆర్‌సీటీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.