• Home » Elections » Lok Sabha

లోక్‌సభ

Kejriwal: ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర..!!

Kejriwal: ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర..!!

భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌‌లో తమ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద విడుదలయిన సంగతి తెలిసింది. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను కలిశారు.

Loksabha Polls 2024: చిరు, నాగ్‌తో పాటు సెలబ్రిటీలంతా ఎక్కడ ఓటేస్తున్నారంటే..?

Loksabha Polls 2024: చిరు, నాగ్‌తో పాటు సెలబ్రిటీలంతా ఎక్కడ ఓటేస్తున్నారంటే..?

రేపే ఎన్నికల పండుగ. సామాన్యులతో పాటు సెలబ్రిటీలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెక్కడ వినియోగించుకోనున్నారంటే.. ఓబుల్‌రెడ్డి స్కూల్‌‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ .. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌‌లో మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌, జీవిత, రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Nizamabad: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

Nizamabad: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

లోక్ సభ ఎన్నికల నిర్వహణకు నిజామాబాద్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తైంది. ఎన్నికల సిబ్బంది విధులకు బయలుదేరుతోంది. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో మొత్తం 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లున్నారు.

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?

రూ.10 ఇస్తే వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓటు వేసిన తర్వాత ఎన్నికల అధికారి సదరు ఓటరు వీవీ ప్యాట్ స్లిప్ ఇవ్వమని అడుగుతారు. అందుకోసం రూ.10 చెల్లిస్తే చాలు స్లిప్ ఇస్తారని తెలిసింది.

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం

Telangana: పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఈవీఎంల పంపిణీని జీహేచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

PM Modi: సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష..!!

PM Modi: సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష..!!

గత పదేళ్ల నుంచి చేసిన పనులే తిరిగి తమ ప్రభుత్వం ఏర్పడేందుకు దోహద పడుతుందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో అభివృద్ధి పడకేసింది. గత పదేళ్లలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని వివరించారు.

CM Revanth Reddy: కొన్ని గంటల్లో ఎన్నికలు.. టెన్షన్‌లో పార్టీలు.. రేవంత్ మాత్రం ఓ ఆట ఆడుకున్నారు..

CM Revanth Reddy: కొన్ని గంటల్లో ఎన్నికలు.. టెన్షన్‌లో పార్టీలు.. రేవంత్ మాత్రం ఓ ఆట ఆడుకున్నారు..

ఒకవైపు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది గంటలే సమయం ఉంది. పార్టీల అధినేతలంతా టెన్షన్ టెన్షన్‌గా క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలే అయినా కూడా పార్టీలన్నీ ప్రెస్టీజియస్‌గానే తీసుకున్నాయి. ఢిల్లీ నుంచి పెద్దలను పిలిపించి మరీ ప్రచారం చేయించాయంటే ఎన్నకలను పార్టీలు ఎంత సీరియస్‌గా తీసుకున్నాయో అర్థమవుతున్నాయి.

Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్

Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్

లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు.

Lok Sabha Election 2024: కృష్ణా జలాల కోసం కేసీఆర్, జగన్ కుట్ర పన్నారు:  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Lok Sabha Election 2024: కృష్ణా జలాల కోసం కేసీఆర్, జగన్ కుట్ర పన్నారు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.

Kejriwal: వన్ నేషన్.. వన్ లీడర్ మిషన్‌ మోదీ ఉద్దేశం: కేజ్రీవాల్ విసుర్లు

Kejriwal: వన్ నేషన్.. వన్ లీడర్ మిషన్‌ మోదీ ఉద్దేశం: కేజ్రీవాల్ విసుర్లు

ప్రధాని మోదీపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తనను చూసి నేర్చుకోవాలని సూచించారు. తన క్యాబినెట్‌ మంత్రిపై ఆరోపణలు వస్తే జైల్లో వేశానని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెబుతూనే దొంగలను పార్టీలో చేర్చుకుంటున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి