• Home » Education » Employment

ఉద్యోగం

Professor posts: భారీ జీతంతో తెలంగాణ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..!

Professor posts: భారీ జీతంతో తెలంగాణ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..!

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకుల భర్తీకి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒప్పంద కాల వ్యవధి ఏడాది.

Bank jobs: డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

Bank jobs: డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు , స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

UPSC: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో యూపీఎస్సీలో వివిధ పోస్టుల భర్తీ

UPSC: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో యూపీఎస్సీలో వివిధ పోస్టుల భర్తీ

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: ఇంటర్ ఉత్తీర్ణతతో తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ పోస్టులు

Jobs: ఇంటర్ ఉత్తీర్ణతతో తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఏపీ డీఎంఈలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ఏపీ డీఎంఈలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌.... ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

డిగ్రీ, బీఈడీ అర్హతతో ఏకలవ్య పాఠశాలల్లో టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు

డిగ్రీ, బీఈడీ అర్హతతో ఏకలవ్య పాఠశాలల్లో టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (ఈఎంఆర్‌ఎస్)లో డైరెక్ట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(నెస్ట్స్‌) దరఖాస్తులు కోరుతోంది.

Jobs: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌లు.. ఖాళీలెన్నంటే..!

Jobs: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌లు.. ఖాళీలెన్నంటే..!

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌(వైజాగ్‌ స్టీల్‌)...వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: లక్షకు పైగా జీతంతో తెలంగాణ ఆయుష్‌ విభాగంలో పోస్టులు!

Jobs: లక్షకు పైగా జీతంతో తెలంగాణ ఆయుష్‌ విభాగంలో పోస్టులు!

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ...ఆయుష్‌ విభాగంలో కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టులు.. అర్హతలు ఇవే..!

Jobs: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టులు.. అర్హతలు ఇవే..!

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Jobs: పీజీ అర్హతతో తిరుపతి ఎన్‌ఎస్‌యూలో కొలువులు

Jobs: పీజీ అర్హతతో తిరుపతి ఎన్‌ఎస్‌యూలో కొలువులు

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం... 2023-24 విద్యా సంవత్సరానికి గాను కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి