• Home » Education » Diksuchi

దిక్సూచి

Education: డా.వైఎస్సార్‌ వర్సిటీలో యూజీ ఆయుష్‌ మేనేజ్‌మెంట్‌ కోటా

Education: డా.వైఎస్సార్‌ వర్సిటీలో యూజీ ఆయుష్‌ మేనేజ్‌మెంట్‌ కోటా

విజయవాడలోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (డావైఎస్సార్‌యూహెచ్‌ఎస్‌)- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌ నాన్‌ మైనారిటీ ఆయుష్‌ డిగ్రీ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి

Entrance Exam: ఆలిండియా సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు

Entrance Exam: ఆలిండియా సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో ఆరోతరగతి, తొమ్మిదోతరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎ్‌సఎ్‌సఈఈ) 2024 నోటిఫికేషన్‌ వెలువడింది.

C TET: సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్‌

C TET: సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్‌

సెంట్రల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌)- జనవరి 2024 నోటిఫికేషన్‌ను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎ్‌సఈ) విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం

Universities Posts: ఏపీ వర్సిటీల్లో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

Universities Posts: ఏపీ వర్సిటీల్లో కొలువులు.. ఖాళీలెన్నంటే..!

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Admissions: విశాఖ పెట్రోలియం సంస్థలో ప్రవేశాలు

Admissions: విశాఖ పెట్రోలియం సంస్థలో ప్రవేశాలు

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(ఐఐపీఈ)- పీహెచ్‌డీ 2023 స్ర్పింగ్‌ సెషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Education: అనంతపురం జేఎన్‌టీయూఏలో పీజీ స్పాట్‌ అడ్మిషన్స్

Education: అనంతపురం జేఎన్‌టీయూఏలో పీజీ స్పాట్‌ అడ్మిషన్స్

అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూఏ)-పీజీ ప్రోగ్రామ్‌లలో స్పాన్సర్డ్‌ కోటా కింద మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్స్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యూనివర్సిటీకి చెందిన కాన్‌స్టిట్యుయెంట్‌

Education: తెలంగాణ వ్యవసాయ వర్సిటీల్లో డిగ్రీ థర్డ్‌ కౌన్సెలింగ్‌

Education: తెలంగాణ వ్యవసాయ వర్సిటీల్లో డిగ్రీ థర్డ్‌ కౌన్సెలింగ్‌

ల్‌ యూనివర్సిటీ(ఎ్‌సకేఎల్‌టీఎ్‌సహెచ్‌యూ) ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి థర్డ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి.

Education: ఐఆర్‌ఎంఏలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

Education: ఐఆర్‌ఎంఏలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌ (ఐఆర్‌ఎంఏ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (రూరల్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Education: జయశంకర్‌ వర్సిటీలో బీటెక్‌ కౌన్సెలింగ్‌

Education: జయశంకర్‌ వర్సిటీలో బీటెక్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎ్‌సఏయూ)-ఎంపీసీ స్ట్రీమ్‌ కింద బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఫైనల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది.

Hyderabad Nims: హైదరాబాద్‌ నిమ్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ ప్రవేశాలు

Hyderabad Nims: హైదరాబాద్‌ నిమ్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌)- మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(ఎంపీటీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి