బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(బెల్)...శాశ్వత ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్...తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి(ఎన్‌ఐహెచ్), కోల్‌కతా....ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది....
ఆధునిక సమాచార వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేయడమనేది డిజిటల్ వ్యవస్థపై ప్రధానంగా ఆధారపడి ఉంది. డిజిటల్ సమాచారం, డిజిటల్ కంప్యూటింగ్, డేటాను నిల్వ చేసే వ్యవస్థలు ఇందులో భాగం.
ఈ చాప్టర్‌కు సంబంధించిన ప్రశ్నలలో వివిధ సంఘటలకు అంటే బస్సు, రైళ్ల సమయాలు, పెండ్లిరోజు, పుట్టినరోజుల తేదీలు, వివిధ సమావేశాల సమయాలు ఈ విధంగా సమాచారం ఇస్తారు. దానిని జాగ్రత్తగా అవగాహన చేసుకొని పెళ్లిళ్లు, పుట్టిన రోజుల తేదీలను, రైలు, బస్సు, సమావేశాల సమయాలు మొదలైన వాటికి సమాధానాలు రాబట్టవలసి ఉంటుంది.
నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్)- దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్(జేఎన్‌వీఎ్‌సటీ) 2025’ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ)-మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) 2024 ఆగస్టు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎ్‌ఫటీ)- ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(ఈపీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు.
ఇండియన్ ఆర్మీ... షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.