• Home » Editorial » Sampadakeeyam

సంపాదకీయం

First Woman World Cup Winner: దివ్య విజయం

First Woman World Cup Winner: దివ్య విజయం

ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌లో చాంపియన్‌గా అవతరించి పందొమ్మిదేళ్ల దివ్యా దేశ్‌ముఖ్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఫైనల్లో తనకంటే ఎంతో అనుభవజ్ఞురాలైన తెలుగమ్మాయి కోనేరు హంపిపై విజయం సాధించి...

Dhankhar controversy: ఆకస్మిక నిష్క్రమణ

Dhankhar controversy: ఆకస్మిక నిష్క్రమణ

దైవానుగ్రహం తోడైతే, పదవీకాలం పూర్తయ్యేవరకూ ఉంటానని సరిగ్గా పన్నెండురోజుల క్రితం ఘంటాపథంగా చెప్పిన ఉపరాష్ట్రపతి, ఇంతలోనే, ఈమాదిరిగా నిష్క్రమిస్తారని ఊహించలేదు. గిట్టనివాళ్ళు కూడా...

Jaishankars China Visit: దిద్దుబాట

Jaishankars China Visit: దిద్దుబాట

భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ చైనాలో కాలూని, దాని అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఉపాధ్యక్షుడు హాన్‌జెంగ్‌, విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో భేటీకావడం ఉభయదేశాల సంబంధాల్లో సానుకూల మార్పుకు...

Omar Abdullah: చిచ్చురేపిన నివాళి!

Omar Abdullah: చిచ్చురేపిన నివాళి!

కశ్మీర్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించేందుకు నక్ష్‌బంద్‌సాహిబ్‌ స్మశానవాటికకు వెళ్ళిన జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన గేటుదూకి మరీ లోపలకు పోయిన దృశ్యాలు మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

Peace Paradox: యుద్ధోన్మాదుల శాంతి

Peace Paradox: యుద్ధోన్మాదుల శాంతి

అనేక యుద్ధముల నారియు తేరిన అమెరికా అధ్యక్షుడే నోబెల్‌ శాంతిని ఆశిస్తుంటే, తామూ అర్హులమేననీ, తమకూ ఓ నోబెల్‌ దక్కితే బాగుండునని మిగతావారికీ అనిపించడం సహజం. తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణంనుంచే...

India China Tensions దలైలామా ఆకాంక్ష

India China Tensions దలైలామా ఆకాంక్ష

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంతోమంది ప్రముఖులు దేశవిదేశాలనుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమెరికా సహా పలు

ఎవరు బాధ్యులు?

ఎవరు బాధ్యులు?

హైదరాబాద్‌కు కూతవేటుదూరంలో ఉన్న పాశమైలారంలోని సిగాచీ ఫార్మస్యూటికల్‌ పరిశ్రమలో సంభవించిన ప్రమాదం ఊహకు అందనిది. మృతుల సంఖ్య అతివేగంగా పెరగడం, గాయపడినవారు అధికంగా...

శుభాభినందనలు

శుభాభినందనలు

భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం ఇది. మరో ముగ్గురు వ్యోమగాములతో కలసి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం ఆరంభమైంది. నాలుగు దశాబ్దాల తరువాత మనవాడు రోదసిలో అడుగిడుతున్న ఈ సందర్భం దేశాన్ని...

విపక్షాలకు ఉప శమనం

విపక్షాలకు ఉప శమనం

సర్వసాధారణంగా అధికారంలో ఉన్న పార్టీయే ఉపఎన్నికల్లో విజయం సాధిస్తూంటుంది కనుక పోలింగ్‌ సరళిమీద కానీ, ఫలితాలమీద కానీ ఎవరికీ అంత పట్టింపు ఉండదు. అయితే, నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీస్థానాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల మీద చర్చ...

యుద్ధోన్మాదం

యుద్ధోన్మాదం

సత్వరమే ఆగనిపక్షంలో ఇజ్రాయెల్‌–ఇరాన్‌ ఘర్షణ అన్ని హద్దులూ దాటే ప్రమాదం ఉంది. తనకు గొప్పలు చెప్పడం ఇష్టం ఉండదని అంటూనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు ఇటీవలి భారత్‌–పాక్‌ ఘర్షణ ప్రస్తావన తెచ్చారు. తనమాట వినే ఈ రెండుదేశాలూ...



తాజా వార్తలు

మరిన్ని చదవండి