Home » Editorial » Kothapaluku
తిరుపతిలో రెండు రోజుల క్రితం జరిగింది ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒక పోలీసు అధికారి సదుద్దేశంతో అయినప్పటికీ అనాలోచితంగా గేట్లు తెరవడంతో... వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల కోసం భక్తులు ఎగబడటంతో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మొదటికే వచ్చారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని ఆటుపోట్లను, అవమానాలను, కష్టాలను 2019–2024 మధ్య ఎదుర్కొని నిలబడ్డ ఆయన మారతారనీ...
చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఏ ముఖ్యమంత్రి ఎక్కువగా భయపెట్టారు? జగన్మోహన్‌రెడ్డి – రేవంత్‌రెడ్డిలలో ఎవరు మంచివాళ్లు? ఎవరు కాదు?... సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ చర్చ రచ్చ చేస్తోంది. రేవంత్‌రెడ్డితో పోల్చితే జగన్‌రెడ్డి ఎంత మంచివాడో తెలుసా?...
తెలంగాణ రాజకీయాలలో వేడి పుట్టింది. ఏడాది క్రితం వరకు తెలంగాణలో తిరుగులేని అధికార కేంద్రంగా వెలుగొందిన మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఏ–1గా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అందరిలాగే తండ్రి కేసీఆర్
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది. ఉద్యోగుల విషయంలో వారి పనితీరును మదింపు చేసేందుకు ఆరు నెలల కాలాన్ని ప్రొబేషనరీ పిరియడ్‌గా...
తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తొమ్మిదిన్నరేళ్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంత్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని చెప్పవచ్చు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు మహర్దశ నడుస్తున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్మోహన్‌రెడ్డి జుత్తు మాత్రమే కాదు....
జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్‌రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్
అలుగుటయే ఎరుగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నియు ఏకము కాకపోవునా!... పాండవుల తరఫున దుర్యోధనుడి వద్దకు రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు ధర్మరాజును దృష్టిలో పెట్టుకొని చేసిన హెచ్చరిక ఇది! సౌమ్యుడుగా కనిపించే ధర్మరాజుకు...
దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...