నేడూ 18-09-2025 గురువారం, చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం...
నేడూ 17-09-2025 బుధవారం, బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం మార్పు వ్యవహారాలు ఫలిస్తాయి....
ఈ ఏడాది మహాలయ పక్షాలు చంద్ర గ్రహణంతో ప్రారంభమైంది. ఈ పక్షాలు సూర్య గ్రహణంతో ముగియనున్నాయి. ఈ సారి మహాలయ పక్ష అమావాస్య ఆదివారం వచ్చింది.
ఈ ఏడాది మహాలయ పక్షాలు చంద్ర గ్రహణంతో ప్రారంభమైనాయి. మళ్లీ ఈ పక్షాలు సూర్య గ్రహణంతో ముగియనున్నాయి.
నేడూ 16-09-2025 మంగళవారం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు. మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి....
తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై.. పూల జాతరగా మారే తెలంగాణ సంప్రాదాయిక బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులందరూ ఎదురుచూస్తారు. ఎంతో ఉత్సాహంగా సాగే బతుకమ్మ సంబురాల కంటే ముందు బొడ్డెమ్మ ముందుకు వస్తోంది.
నేడూ 14-09-2025 సోమవారం, కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన విషయాలు సన్నిహితులతో చర్చకు వస్తాయి...
ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే... కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. నోటీసులు అందుకుంటారని, నిపుణులను సంప్రదిస్తారని తెలుపుతున్నారు. ఇంకా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
నేడూ 14-09-2025 ఆదివారం, మార్కెటింగ్, రవాణా రంగాల వారు అచితూచి వ్యవహరించాలి. వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి...
నేడు రాశిఫలాలు 13-09-2025 శనివారం, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం....