Home » Business » Stock Market
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ట్రేడర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. స్వల్ప నష్టాలతో మొదలై తర్వాత ఒక్కసారిగా లేచి, తర్వాత పాతాళానికి జారుకుంటున్నాయి. ఇదీ.. ఇవాళ్టి ట్రేడింగ్ సరళి
అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి
రేపు ఏప్రిల్ 2 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై ప్రకటన రిలీజ్ చేయనున్న తరుణంలో ఇవాళ మార్కెట్ మూమెంట్ పైకా, కిందికా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
ప్రపంచ దేశాల ఆర్థిక నిల్వలు తగ్గుతుంటే, భారత ఆర్థిక నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత్ బలంగానే కనిపిస్తోంది. వరుసగా మూడో వారం కూడా ఇండియా ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) రిజర్వ్స్ పెరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్ స్కిల్స్ అనుసంధానం చేయడానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో వినూత్న స్టెప్ తీసుకున్నారు. ఇది ప్రపంచాన్నే ప్రతిబింబిస్తుందని, మానవ పురోగతిని మరింత వేగవంతం చేస్తుందని విశ్వసిస్తున్నారు.
ట్రంప్ టారిఫ్ భయాల నేపథ్యంలో ఈ ఏడాది చివరి మార్కెట్ సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి, చివరికి నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు కూడా ఇవాళ నష్టాల్లో ఉండటం విశేషం.
అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకుల నడుమ చివరికి ఇవాళ లాభాల్లో ముగిశాయి.
ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఏడు సెషన్ల ర్యాలీ తర్వాత ఇవాళ బుధవారం తిరోగమనం బాట పట్టాయి.