వాస్తులో దిక్కులు చాలా ముఖ్యమైనవి. అందులో ఉత్తర దిశ డబ్బుకు సంబంధించినది. వాస్తు ప్రకారం, మీరు సంపదను పొందాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ సంఖ్య ఉన్నవాళ్లు చిన్ని విషయానికే కోపం పడతారని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల కింద పని చేయడం వీరికి ఇష్టం ఉండదని, వీరికి స్వతంత్రంగా పనిచేయాలనిపిస్తుందని అంటున్నారు.
అసలే మన జిల్లాల్లోని నేలలో సేంద్రియ కర్బనశాతం తక్కువ. నేలలో సహజంగా కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంద్రాలతో పాటు వేల సంఖ్యలో కీటకాలు, వానపాములు, నులిపురుగులు ఉంటాయి.
హిందూ శాస్త్రంలో, లక్ష్మీదేవిని సంపదకు దేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని ఒక నమ్మకం. అయితే..
న్యూమరాలజీ సహాయంతో మనం పుట్టిన తేదీ నుండి భవిష్యత్తులో వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ కారణంగా ఈ వ్యాధులు వచ్చే అవకాశాన్ని భవిష్యత్తులో చూడవచ్చని నిపుణులు అంటున్నారు.
కెరీర్‌లో మంచి వృద్ధిని పొందడానికి, ఆఫీస్‌లో కష్టపడి పనిచేయడంతో పాటు, వాస్తు నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం. కార్యాలయానికి సంబంధించిన ఈ వాస్తు చిట్కాల గురించి తెలుసుకోండి.
సంఖ్యా శాస్త్రం ప్రకారం, మూల సంఖ్య ఆధారంగా ఒక వ్యక్తి స్వభావం, వారి జీవితంలో జరిగే విషయాల గురించి తెలుసుకోవచ్చు. అయితే, ఈ మూల సంఖ్య ఉన్నవారు వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తారు.
వాస్తు ప్రకారం, ఇంట్లో శంఖం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇంట్లో శంఖం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవడానికి ఇంట్లో మెట్ల కింద ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం జీవితంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఈ 5 వాస్తు నివారణలను ప్రయత్నించాలని సూచిస్తున్నారు.