ధన త్రయోదశి రోజు హిందువులు తప్పనిసరిగా యముడికి దీపం వెలిగిస్తారు. అందుకే, దీన్ని యమ త్రయోదశి అని కూడా అంటారు. అయితే, యమ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని విశిష్టత ఏంటో మీకు తెలుసా?
దీపావళి హిందువులకు ముఖ్యమైన పండుగ. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి, పూజ సమయంలో ధరించే దుస్తుల రంగు చాలా ముఖ్యం. కాబట్టి..
శుక్రవారం నాడు దుర్గాదేవి, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున కొన్ని ఆచారాలను పాటించడం వల్ల మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
మీరు పేదరికంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? అయితే, గురువారం నాడు ఈ 5 పనులు చేస్తే పేదరికం నుండి బయటపడుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి..
దీపావళి పండుగ సందర్భంగా అందరూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటారు. అయితే, అలా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఈ వస్తువులు దొరికితే మంచి రోజులు వచ్చినట్లేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఈ 6 అలవాట్లు ఇంట్లో అశాంతికి కారణమవుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే సమస్యలు తగ్గిపోతాయని సూచిస్తున్నారు.
ఈ లక్షణాలు జాతకంలో శని దోషాన్ని సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీని వలన ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు..
ఈ సంవత్సరం దసరా చాలా చాలా ప్రత్యేకమైనది. 50 సంవత్సరాల తర్వాత, అరుదైన యోగాలు (రవి, సుకర్మ, ధృతి), బుధుడు-కుజుడు సంయోగం సంభవిస్తున్నాయి. ఈ శుభ కలయికతో కొన్ని రాశులకు స్వర్ణ యుగం ప్రారంభమవుతుంది. ఈ రాశుల వారు ఆనందం, శ్రేయస్సు, ఉద్యోగాలలో పురోగతి, ఆర్థిక లాభాలను పొందుతారని జ్యోతిష్కులు చెబుతున్నారు.
నవరాత్రి పండుగ సమయంలో ఉపవాసం, పూజలు, దానాలు చేయడంతో పాటు, కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా దుర్గాదేవి ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, శాంతిని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
విజయదశమి భారతదేశంలో ఒక పవిత్రమైన పండుగ. పురాణాల ప్రకారం, దసరా నాడు దానధర్మాలు చేయడం చాలా మంచిదని అంటారు. ఈ రోజున దానం చేస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.