వాస్తు శాస్త్రంలో గడియారానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. కాబట్టి, గడియారాన్ని ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ సంస్కృతిలో ఆవుకు ఆహారం పెట్టడం ఒక ఆధ్యాత్మిక పరిష్కారం. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల బృహస్పతి ప్రభావం బలపడుతుంది. అంతేకాకుండా, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
Vastu Tips: వాస్తు శాస్త్రంలో దానం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ వస్తువులను సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు. ఒకవేళ దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది. అయితే, ఏ వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూమరాలజీ ప్రకారం, పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.పేరు అన్నది ఓ వ్యక్తిని పిలవడానికి మాత్రమే కాదు.. అతడి వ్యక్తిత్వం, స్వభావాన్ని కూడా చెబుతుంది.ఈ రోజు మనం A అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల గురించి స్వభావం గురించి తెలుసుకుందాం..
కలల శాస్త్రం ప్రకారం, కొన్ని కలలు దురదృష్టాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. అయితే, ఆ కలలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పేరు అనేది కేవలం ఒక పదం కాదు, ఇది మన జీవితంలోని అనేక అంశాలను హైలైట్ చేయడానికి సహాయపడుతుంది. దీని ద్వారా ఒక వ్యక్తి యొక్క గుర్తింపు, స్వభావం గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ రోజు మనం 4 అక్షరాలతో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం, పూజ గదిలో ఈ ఒక్క వస్తువును ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు నడుస్తున్నప్పుడు రోడ్డుపై పడి ఉన్న నాణెం లేదా నోటును ఎప్పుడైనా చూశారా? అలా మనం డబ్బును చూసినప్పుడు, మన మనసులోకి వచ్చే మొదటి ఆలోచన దానిని తీసుకోవడం సరైనదా కాదా అని. అయితే, రోడ్డుపై డబ్బు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..
Best Zodiac Signs: ఏప్రిల్ 12న శని పుష్య నక్షత్రంలోకి కుజుడి ప్రవేశంతో ఐదు రాశుల వారికి మంచి ఫలితాలు రానున్నాయి. కుజుడు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి ఏప్రిల్ 10న మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని వలన కొన్ని రాశిచక్ర గుర్తులకు మంచి రోజులు రావచ్చు. వీరు కెరీర్, వ్యాపారంలో విజయం సాధించగలరు. ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..