• Home » Andhra Pradesh » Nellore

నెల్లూరు

Udayagiri: ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. వైద్యం కోసం వెళ్లిన బాలికపై..

Udayagiri: ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. వైద్యం కోసం వెళ్లిన బాలికపై..

ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన చిన్నారి పట్ల వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై చిన్నారి తల్లిదండ్రులు దాడికి యత్నించారు.

Kakani: విచారణలో కాకాణి అక్రమాలు వెలుగులోకి..

Kakani: విచారణలో కాకాణి అక్రమాలు వెలుగులోకి..

Kakani: కృష్ణపట్నం లారీ అసోసియేషన్‌ని నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి.. పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాణి సహాకారం అందించారని విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోర్టు నుంచి 60 ఎక్స్‌పోర్ట్ కంపెనీలు తరలిపోయాయి. ఇరవై వేల మంది ఉపాధికి గండి పడింది.

MLA Kotamreddy: సజ్జల, కొమ్మినేనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హాట్ కామెంట్స్...

MLA Kotamreddy: సజ్జల, కొమ్మినేనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హాట్ కామెంట్స్...

Kotamreddy: పోరాటాలు చేసే వారిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయనవి కావని.. వైఎస్ జగన్ చేసిన‌ వ్యాఖ్యలుగానే తాను‌ భావిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సజ్జల.. జగన్ దగ్గర గుమస్తా‌ అని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అని అన్నారు.

Kakani CID custody: సీఐడీ అదుపులో కాకాణి.. ఏ కేసులో అంటే

Kakani CID custody: సీఐడీ అదుపులో కాకాణి.. ఏ కేసులో అంటే

Kakani CID custody: ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్‌లు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్‌పై కాకాణిని విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 Minister Narayana: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మంత్రి నారాయణ పర్యటన

Minister Narayana: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మంత్రి నారాయణ పర్యటన

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. నిన్న(సోమవారం) రాత్రి మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు.

Minister Narayana: జగన్  డైరెక్షన్స్‌తోనే ఇలా మాట్లాడుతున్నారు.. మంత్రి నారాయణ ఫైర్

Minister Narayana: జగన్ డైరెక్షన్స్‌తోనే ఇలా మాట్లాడుతున్నారు.. మంత్రి నారాయణ ఫైర్

జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.

YCP: పోలీసుల విచారణకు సహకరించని కాకాణి

YCP: పోలీసుల విచారణకు సహకరించని కాకాణి

YCP Leader Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు.

Kakani Mining Case: రెండో రోజు విచారణ షురూ.. కాకాణి సహకరిస్తారా

Kakani Mining Case: రెండో రోజు విచారణ షురూ.. కాకాణి సహకరిస్తారా

Kakani Mining Case: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలిరోజు కస్టడీలో సరైన సమాధానాలు చెప్పని మాజీ మంత్రి.. రెండో రోజు విచారణలో పోలీసులకు సహకరిస్తారా లేదా అనేది చూడాలి.

Kakani Custody: కస్టడీకి కాకాణి.. జైలులోనే వైద్య పరీక్షలు

Kakani Custody: కస్టడీకి కాకాణి.. జైలులోనే వైద్య పరీక్షలు

Kakani Custody: క్వార్జ్ట్ అక్రమాల కేసులో మూడు రోజుల పాటు కాకాణిని పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో సీఐ సుబ్బారావు జైలుకు వచ్చారు.

 Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కాగా, కాకణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ ఇనుప ఖనిజ గనుల తవ్వకం, భూ కుంభకోణం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి