వినుకొండ.. పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గం. ఇది నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి బోళ్ల బ్రహ్మ నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 2,51,677 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం 1951లో స్థాపించబడింది. ఇందులో ఐపూర్, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, బొల్లాపల్లె అనే మండలాలున్నాయి. 1952లో సీపీఐ నుంచి వెంకట శివయ్య, 1955లో కాంగ్రెస్ నుంచి గోవింద రాజులు, 1962లో సీపీఐ నుంచి వెంకట శివయ్య, 1967, 1972లలో కాంగ్రెస్ నుంచి భవనం జయప్రద, 1978లో స్వతంత్ర అభ్యర్థిగా అవుదారి వెంకటేశ్వర్లు, 1983లో స్వతంత్ర అభ్యర్థిగా గంగినేని వెంకటేశ్వరరావు, 1985లో గంగినేని వెంకటేశ్వరరావు సీపీఐ నుంచి, 1989లో కాంగ్రెస్ నుంచి నన్నపనేని రాజకుమారి, 1994లో స్వతంత్ర అభ్యర్థిగా వీరపనేని యల్లమందరావు, 1999లో టీడీపీ నుంచి వీరపనేని యల్లమందరావు, 2004లో కాంగ్రెస్ నుంచి మక్కెన మల్లికార్జున రావు, 2009, 2014లలో టీడీపీ నుంచి వెంకట సీతా రామ ఆంజనేయులు, 2019లో వైసీపీ నుంచి బొల్లా బ్రహ్మ నాయుడు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ నుంచి బొల్లా బ్రహ్మ నాయుడు, టీడీపీ నుంచి గోనుగుంట్ల వెంకట సీతారామ ఆంజనేయులు మరోసారి బరిలో దిగనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
