ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం సూళ్లూరుపేట గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తిరుపతి లోకసభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటిగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఆరు మండలాలు కలవు. వాటిలో ఓజిలి, నాయుడు పేట, పెళ్లకూర్, దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడ వంటివి ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో గతంలో ఎవరు ఎన్ని సార్లు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
121
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
