2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి.. టీడీపీ అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి నాలుగో సారి పోటీ చేశారు. మొదటి సారి 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి అల్లుకేశవ వెంకట జోగినాయుడుపై 3,440 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి టీడీపీ టిక్కెట్ దక్కించుకుని.. వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథంపై 28,572 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు చేతిలో ఆమె ఓడిపోయారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Female | 54 | 5 | Agriculture & Social Service | 12th Pass | 5 Cr+ | 79 Lacs+ | 42 Lacs+ | 4Cr+ | 4 Lacs+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
