సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, మంత్రిగా పని చేశారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ గట్టిగా వినిపించిన నాయకుల్లో సోమిరెడ్డి ఒకరు.1956లో ఉమ్మడి నెల్లూరు జిల్లా అల్లీపురంలో జన్మించారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన సామాన్య కార్యకర్త నుంచి మంత్రి వరకు ఎదిగారు.
పార్టీకోసం కష్టపడే వ్యక్తిగా..
1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. .సింగిల్ విండో అధ్యక్షుడిగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగానూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనిచేశారు. పార్టీ కోసం శ్రమించే వ్యక్తిగా పేరుంది. టీడీపీని ఎవరూ విమర్శించినా గట్టిగా బదులిచ్చే నాయకుడు. వరుసగా ఆరు ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసిన వ్యక్తి. ఏడోసారి ఇదే నియోజకవర్గం నుంచి సోమిరెడ్డిని టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. సుదీర్ఘకాలంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Male | 68 | 16 | EX Agriculture minister for the state of Andhra pradesh | 12th Pass | 11 Cr+ | 30 Lacs+ | 1Cr+ | 9Cr+ | 6 Lacs+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
