2009 నాటి ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టుపై పోటీ చేసిన కందికుంట వెంకటప్రసాద్ 14,977 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బి.వెంకటరమణపై విజయం సాధించారు. మొత్తం 72,308 ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఆ తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ (2014, 2019) వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. 2014లో అత్తర్ చాంద్ బాషా (వైసీపీ) 81 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందగా 2019 ఎన్నికల్లో మరో వైసీపీ నేత పి.వెంకట సిద్దారెడ్డి లక్షల ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
165
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
