తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత.. ఏపీ ప్రజలందరికీ సుపరిచతమే. అనతి కాలంలోనే అగ్రశ్రేణి నాయకురాలిగా ఎదిగారు. ఎంఏ, ఎంఈడీ పూర్తి చేసిన అనిత.. తెలుగుదేశం పార్టీతో తన పొలిటికల్ కెరీర్ను ప్రారంభించారు. 2014లో విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనిత.. తన ప్రత్యర్థి వైసీపీ నేత చెంగల వెంకటరావుపై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నియమితులయ్యారు. ఆ తరువాత 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనిత.. తన ప్రత్యర్థి, వైసీపీ నాయకురాలు తానేటి వనిత చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత అనితను రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. వ్యక్తిగత జీవితం.. వంగలపూడి అనిత 1984 జనవరి 1 న విశాఖపట్నం జిల్లాలోని ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి వంగలపూడి అప్పారావు. భర్త కే. శివ ప్రసాద్. అనిత 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎం.ఏ, ఎం.ఈ.డి పూర్తి చేశారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Female | 45 | 7 | Social Services (Politician) | Post Graduate | 1 Cr+ | 1 Cr+ | 35 Lacs+ | 1 Cr+ | 4 Lacs+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
