చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ రాజకీయ నాయకుడు. 1957 సెప్టెంబర్ 4వ తేదీన విశాఖపట్నంలోని నర్సీపట్నంలో ఆయన జన్మించారు. మొదటి నుంచి టీడీపీ విధేయుడిగా ఉన్న ఆయన.. 1983-1989, 1994-1996, 1999-2009, 2014లో ఆరు పర్యాయాలు ఆ పార్టీ తరఫున నర్సీపట్నం నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 1996లో 11వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున అనకాపల్లి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
మంత్రిగా..
అయ్యన్నపాత్రుడు 1994-96లో రహదారులు, భవనాల శాఖా మంత్రిగా పని చేశారు. 1999లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో ఓటమిపాలైన అయ్యన్నపాత్రుడు.. 2014 ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమా శంకర్ గణేష్ చేతిలో అయ్యన్నపాత్రుడు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మరోసారి నర్సీపట్నం నుంచి పోటీచేస్తున్నారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Male | 66 | 17 | Politician | 12th Pass | 21 Cr+ | 2 Cr+ | 5 Cr+ | 15 Cr+ | 7 Lacs+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
