నందిగామ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఎన్టీఆర్ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల రిజర్వ్డ్ నియోజకవర్గం. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇదీ ఒకటి. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 83వ నియోజకవర్గంగా కొనసాగుతోంది. నందిగామ, కంచికచెర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు మండలాలు ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైసీపీ తరఫున మొండితోక జగన్ మోహనరావు గెలుపొందారు. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో 1,95,011 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం 1955లో నియోజకవర్గం ఏర్పడింది.
83
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
