కర్నూల్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, టీజీ భరత్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అనేక సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఆ క్రమంలోనే భరత్ మొదటిసారిగా 2019లో కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీకి చెందిన అబ్దుల్ హఫీజ్ ఖాన్ చేతిలో కేవలం 5,353 ఓట్లతో మాత్రమే ఓటమి చెందారు. ఆ సమయంలో భరత్‌కు 67,466 ఓట్ల పోలయ్యాయి.
విద్యావంతుడు
యూకేలోని ప్రముఖ కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి 1999లోనే భరత్ ఎంబీఏను పూర్తి చేశారు. ఆ తర్వాత తన తండ్రికి చెందిన అనేక వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతోపాటు భరత్ శ్రీరాయలసీమ హై స్ట్రెంత్ హైపో లిమిటెడ్‌లో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. దానికి ముందు కూడా భరత్ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కర్నూలులో పలు చోట్ల దోమల బెడద నేపథ్యంలో తన ఫ్యాక్టరీ నుంచి ఉచితంగా హైపో ద్రావణం ఇస్తామని కూడా ప్రకటన చేశారు. మరోవైపు కర్నూలు నియోజకవర్గంలో ఉన్న నకిలీ ఓట్ల అంశం సహా పలు ప్రజా సమస్యలపై స్పందించారు. భరత్.. టీజీ వెంకటేష్, టీజీ స్వరాజ్య లక్ష్మి కుమారి దంపతులకు 1977 ఆగస్టు 5న ఏపీలోని విజయవాడలో జన్మించారు. ఆయన ఫిబ్రవరి 9, 2001న శిల్పని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఓ కుమారుడు శ్రీ ఆర్య, విభు ఉన్నారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Male | 48 | 0 | Business | Post Graduate | 278 Cr+ | 19 Cr+ | 83 Cr+ | 195Cr+ | 10 Cr+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
