గుడివాడ అమర్నాథ్.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఆయన 1985 జనవరి 22వ తేదీన విశాఖపట్నంలోని అనకాపల్లిలో జన్మించారు. అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు కూడా ఒక రాజకీయ నాయకుడే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రి మరణానంతరం గుడివాడ అమర్నాథ్, ఆయన తల్లి నాగమణి కాంగ్రెస్ పార్టీని వీడి.. తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం 2014 మార్చిలో టీడీపీని వీడి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో ఓటమిపాలైన ఆయన.. 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి, శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2022 ఏప్రిల్ 11వ తేదీన జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| - | 39 | 3 | Politician Social Worker | Graduate Professional | 10 Cr+ | 93 Lacs+ | 3Cr+ | 6Cr+ | 15 Lacs+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
