నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం పేరు చెబితే చాలు, రెండు కుటుంబాల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. వాటిలో ఒకటి భూమాది కాగా, రెండోది గంగుల ఫ్యామిలీ. ఈ ప్రాంతం ఫ్యాక్షన్ రాజకీయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రెండు కుటుంబాల మధ్య ప్రతిసారీ పోటీ ఉంటుందనే చెప్పవచ్చు. 1970 నుంచి ఇప్పటివరకు ఈ రెండు కుటుంబాలే ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్నాయి. ఆళ్లగడ్డ నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అఖిల ప్రియా రెడ్డి వైసీపీకి చెందిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి (నాని) చేతిలో ఓటమిపాలయ్యారు. ఆయనకు 1,05,905 ఓట్లు రాగా, టీడీపీ నుంచి పోటీ చేసిన అఖిల ప్రియకు 70,292 ఓట్లు వచ్చాయి.
భూమా నాగిరెడ్డి కుమార్తెగా..
అఖిల ప్రియా దివంగత భూమా శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ముగ్గురి సంతానంలో పెద్ద కుమార్తె. తల్లి మరణం తర్వాత ఖాళీ అయిన ఆళ్లగడ్డ స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలిచారు. ఆ తర్వాత తండ్రితోపాటు టీడీపీలో చేరారు. కానీ ఆ తర్వాత తండ్రి కూడా మరణించారు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వగా, నంద్యాల ఉప ఎన్నికల్లో సోదరుడిని గెలిపించుకున్నారు. కానీ తర్వాత 2019 ఎన్నికల్లో అఖిల ప్రియా ఓటమి చెందారు. ఇక అఖిల ప్రియా రెడ్డి చదువు విషయానికి వస్తే I.I.P.M కాలేజీ, హైదరాబాద్ నుంచి BBM డిగ్రీ పూర్తి చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్, ఆ తర్వాత ఇంటర్ కూడా ఆమె హైదరాబాద్లోనే పూర్తి చేశారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Female | 36 | 12 | Business & Cultivation | Graduate Professional | 12 Cr+ | 49 Lacs+ | 7Cr+ | 5Cr+ | 9 Lacs+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
