Share News

గుంటూరు వైసీపీలో బిగ్ ట్విస్ట్! అంబటి ని పక్కన పెట్టారా..?

ABN , Publish Date - Jun 12 , 2026 | 09:03 AM

కొందరు నేతల వ్యవహారం ముందుగా వైసీపీలో అయోమయం సృష్టించినా.. తర్వాత చేసే ప్రకటనలు దానికి తెరపడేలా చేసాయి.

గుంటూరు వైసీపీలో బిగ్ ట్విస్ట్! అంబటి ని పక్కన పెట్టారా..?
YSRCP Politics in Andhra Pradesh

కొందరు నేతల వ్యవహారం ముందుగా వైసీపీలో అయోమయం సృష్టించినా.. తర్వాత చేసే ప్రకటనలు దానికి తెరపడేలా చేసాయి. గుంటూరు జిల్లాలోని ఓ స్థానంలో ఇదే జరిగింది. వారిద్దరూ రాష్ట్ర నేతలు. ఒకరు ఎమ్మెల్సీ మరొకరు పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నా.. మాజీ మంత్రి మండలి సభ్యుడి పెత్తనం పెరగడంతో ఇన్‌చార్జ్‌కి క్యాడర్‌ దూరంగా ఉంది. కానీ, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఇన్‌చార్జే పోటీ చేస్తారని ఎమ్మెల్సీ ప్రకటించడంతో క్యాడర్‌లో నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2026 | 09:03 AM