Share News

దానం అనర్హత పిటిషన్‌పై 18న తీర్పు

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:15 AM

బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్‌పై ఈ నెల 18న తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.

దానం అనర్హత పిటిషన్‌పై 18న తీర్పు
danam

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్‌పై ఈ నెల 18న తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. బుధవారం తీర్పు వెలువడాల్సి ఉండగా.. తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో 18న తీర్పు ఇస్తామని చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ ధర్మాసనం పేర్కొంది.

Updated Date - Sep 17 , 2026 | 04:16 AM