Share News

179 కోట్ల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ నిధుల విడుదల

ABN , Publish Date - Sep 12 , 2026 | 02:42 AM

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నతెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం రూ.179.90 కోట్ల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల చేసింది

179 కోట్ల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ నిధుల విడుదల
SACHIVALAYAM

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నతెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం రూ.179.90 కోట్ల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల చేసింది. దీంతో 3,008 మంది విద్యార్థులకు ఆర్థిక ఊరట లభించిందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తెలిపారు. స్కాలర్‌షిప్‌లు మంజూరైన విద్యార్థులందరికీ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

Updated Date - Sep 12 , 2026 | 02:42 AM