Share News

తెలంగాణ అసెంబ్లీలో 'వందేమాతరం' పూర్తి 6 చరణాలు ఆలపించిన సభ్యులు..

ABN , Publish Date - Sep 07 , 2026 | 10:57 AM

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

తెలంగాణ అసెంబ్లీలో 'వందేమాతరం' పూర్తి 6 చరణాలు ఆలపించిన సభ్యులు..
Telangana Assembly Vande Mataram

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీలో 'వందేమాతరం' పూర్తి 6 చరణాలను సభ్యులు ఆలపించారు. తొలి 2 చరణాలను మాత్రమే ఆలపించాలని AICC, CWC నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు భిన్నంగా సభ్యులు పూర్తి 6 చరణాలను ఆలపించారు.


ఇవి కూడా చదవండి

22Aపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేల పట్టు.. అసెంబ్లీలో గందరగోళం

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ రోజు తగ్గిన ధరలు..

Updated Date - Sep 07 , 2026 | 11:22 AM