Share News

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. మొదలైన సిట్ విచారణ

ABN , Publish Date - Mar 18 , 2026 | 10:04 PM

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సిట్ విచారణ ప్రారంభమైంది. శంషాబాద్ రూరల్ పీఎస్‌లో నిందితులను సిట్ బృందం విచారిస్తోంది.

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. మొదలైన సిట్ విచారణ
Farmhouse drugs case

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సిట్ విచారణ ప్రారంభమైంది (Moinabad drugs case). శంషాబాద్ రూరల్ పీఎస్‌లో నిందితులను సిట్ బృందం విచారిస్తోంది. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన కౌశిక్ రవితోపాటు వీరమాచినేని శ్రవణ్ కుమార్, శరత్ కుమార్‌ను సిట్ విచారిస్తోంది. కౌశిక్ రవి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు, ఎవరు సప్లై చేశారనే దానిపై సిట్ ప్రశ్నించనుంది. ముగ్గురి నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేయనుంది.


ఇవి కూడా చదవండి..

అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..


మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 18 , 2026 | 10:04 PM