Share News

పాఠశాల సమీపంలో వైన్స దుకాణం

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:46 AM

కొండమల్లేపల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని నల్లగొండ రోడ్డు బైపాస్‌ రోడ్డులో ఎస్‌పీఆర్‌ గౌతమి స్కూల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన వైన్స దుకాణం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 పాఠశాల సమీపంలో వైన్స దుకాణం

కొండమల్లేపల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని నల్లగొండ రోడ్డు బైపాస్‌ రోడ్డులో ఎస్‌పీఆర్‌ గౌతమి స్కూల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన వైన్స దుకాణం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు ఇంటికి వచ్చే సమయంలో స్కూల్‌బస్సులు వెళ్లే సమయంలో కార్లు ఆపి రోడ్డుపైనే మద్యం తాగుతుండడంతో విద్యార్థు లు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసింగ్‌, పెట్రోలింగ్‌ లేకపోవడంతో మం దుబాబులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు మద్యం సీసాలను రోడ్లపైనే పడేస్తున్నారు. పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు

కోరుతున్నారు.

Updated Date - Feb 18 , 2026 | 12:46 AM