Share News

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్వేత ప్రియాంక

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:15 AM

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్వేత ప్రియాంక

 ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్వేత ప్రియాంక

రామన్నపేట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి ) : రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సివిల్‌ సర్జన ఎంబీబీఎస్‌, ఎమ్‌ఎస్‌, ఓబీజీ, ఉస్మానియా గోల్డ్‌ మెడలిస్ట్‌ డాక్టర్‌ శ్వేతా ప్రియాంక మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద ్యులు, వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ప్రత్యేక శ్రద్ధతో గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రసూతి సేవలను మెరుగుపరుస్తామని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సన్మానించారు.


Updated Date - Feb 11 , 2026 | 12:16 AM