Share News

మొహర్రం వేడుకలు ప్రారంభం

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:58 PM

యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో మంగళవారం మొహర్రం వేడుకలను ప్రారంభించారు.

మొహర్రం వేడుకలు ప్రారంభం
యాదగిరిగుట్టలో పీర్లను ఊరేగిస్తున్న పట్టణవాసులు

యాదగిరిగుట్ట రూరల్‌, జూన్‌ 23, (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో మంగళవారం మొహర్రం వేడుకలను ప్రారంభించారు. ఉదయం డప్పుచప్పుళ్ల మధ్య పీర్లను ఎత్తుకొని ఊరేగించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ గుండ్లపల్లి వాణీభరత్‌గౌడ్‌, దేవస్థానం మాజీ ధర్మకర్త పెల్లిమెల్లి ఽశ్రీధర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముక్కెర్ల మల్లేశ్‌యాదవ్‌, నాయకులు బందారపు భిక్షపతిగౌడ్‌, బండారి హరిప్రసాద్‌, కాటబత్తిని ఆంజనేయులు, గడ్డం చంద్రంగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:58 PM