Share News

శాసన సభ స్పీకర్‌ను కలిసిన విప్‌ యెన్నం

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:00 PM

రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యె న్నం శ్రీనివా్‌సరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల విప్‌గా బాధ్యతలు తీ సుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రాంగణంగా స్పీకర్‌ను కలిసి, సత్కరించారు.

శాసన సభ స్పీకర్‌ను కలిసిన విప్‌ యెన్నం
స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను సన్మానిస్తున్న విప్‌ యెన్నంం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యె న్నం శ్రీనివా్‌సరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల విప్‌గా బాధ్యతలు తీ సుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రాంగణంగా స్పీకర్‌ను కలిసి, సత్కరించారు. అసెంబ్లీ కార్యకలాపాలు సజావుగా జరిగేలా కృషి చేస్తానని, సభా నిర్వహణలో స్పీకర్‌ మార్గదర్శకకాల మేరకు తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. యెన్నంకు స్వీకర్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 23 , 2026 | 11:00 PM