Share News

లావణ్య కుటుంబానికి అండగా ఉంటాం

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:09 PM

జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని జల్లాపురం గ్రామానికి చెందిన డాక్టర్‌ లావణ్య ఇటీవలే మృతి చెందింది.

లావణ్య కుటుంబానికి అండగా ఉంటాం
లావణ్య చిత్రపటానికి పూలమాల వేస్తున్న తహసీల్దార్‌ జోషి శ్రీనివాస్‌ శర్మ

  • తహసీల్దార్‌ జోషి శ్రీనివాస్‌ శర్మ

మానవపాడు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని జల్లాపురం గ్రామానికి చెందిన డాక్టర్‌ లావణ్య ఇటీవలే మృతి చెందింది. దీంతో సోమవారం తహసీల్దార్‌ జోషి శ్రీనివాస్‌ శర్మ గ్రామానికి చేరుకుని డాక్టర్‌ లావణ్య చిత్రపటా నికి పూలమాల వేసి నివాలర్పించారు. అనంత రం ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామ ర్శించి ఆమె మృతికి కారణాలు కుటుంబ నేప థ్యం గురించి తెలుసుకున్నారు. లావణ్య మృతి తీరనిలోటని ఉన్నతాధికారులకు రాతపూర్వకం గా కుటుంబ నేపథ్యంపై నివేదిక అందిస్తామని ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చేస్తా మన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌ఐ గురురాజ, ఏఆర్‌ఐ మద్దిలేటి, జీపీవోలు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:09 PM