కార్మికవర్గానికి రాజ్యాధికారం దక్కాలి
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:24 PM
దేశ సం పద కార్మికులు శ్రమ దోపిడీ అరికట్టాలంటే కార్మికవర్గానికి రాజ్యాధికారం దక్కాల్సిన అ వసరం ఉందని సీపీఐ ఎం ఎల్ మాస్‌లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కేజీ రాంచందర్ పేర్కొన్నారు.
- సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కేజీ రాంచందర్
అమరచింత, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : దేశ సం పద కార్మికులు శ్రమ దోపిడీ అరికట్టాలంటే కార్మికవర్గానికి రాజ్యాధికారం దక్కాల్సిన అ వసరం ఉందని సీపీఐ ఎం ఎల్ మాస్‌లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కేజీ రాంచందర్ పేర్కొన్నారు. ఆ దివారం పట్టణంలోని మా ర్క్స్ భవనంలో జరిగిన ఉ మ్మడి జిల్లా పార్టీ ప్లీనరి స మావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తేనే సమసమాజ మార్పు జరుగుతుం దని ఆ దిశగా కమ్యూనిస్టు పార్టీలు రైతాంగా న్ని, ప్రజలను, కార్మికులను సంఘటితం చే యాలని పిలుపునిచ్చారు. సమాజంలో దోపిడీ చేసే వర్గం, కష్టపడే కార్మికుల వర్గాల ఽమధ్య పో రాటాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. పే ద ప్రజల ఖాతాల్లో నల్లడబ్బులు సంపన్నుల నుంచి తీసి జమ చేస్తానని చెప్పి, ఏడాదికి రెం డు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇలా ఏ ఒ క్క హామీ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని వి మర్శించారు. విద్యా, వైద్యం, కూడు, గూడు అవ కాశాలు కల్పించడంలో పాలక ప్రభుత్వాలు వి ఫలమయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఎం.కృష్ణ, సీహెచ్.రామచందర్, సి.హనుమంతు, పి.అరుణ్‌కుమార్, సి.వెంకటేశ్, ప్రసాద్, సాంబ శివుడు, కే.రాజన్న, గణేష్, సి.రాజు, దేవదానం, కొండారెడ్డి, కుర్మన్న, నారాయణమ్మ, మస్లవని, రాజేందర్, భక్తరాజ్, మన్యం, కృష్ణ, వెంకటన్న, గీత, గోవిందమ్మ, జిలాని పాల్గొన్నారు.