Share News

అన్నదాత కన్నీటి గోస

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:19 PM

రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

అన్నదాత కన్నీటి గోస
వరి పంటను మేస్తున్న గొర్లు

- ఇంకిపోతున్న బోరుబావులు

- నెర్రెలిస్తున్న వరి మడులు

- వరి చేనును గొర్రెలకు మేతగా వదిలేస్తున్న రైతులు

రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాలు కురవక ఇప్పటికే వర్షాధార పంటలు ఎండిపోయాయి. బోరుబావుల కింద సాగు చేసిన వరి పంటలు కూడా చాలాచోట్ల దెబ్బతిన్నాయి. వనపర్తి పట్టణం కాశీంనగర్‌ శివారులో వరి సాగుచేసిన రైతు నీరులేక పంటను గొర్రెల మేతకు వదిలేశాడు. ఈ వరి పంటను గొర్లు మేస్తున్న దృశ్యాలను ‘ఆంధ్రజ్యోతి’ తన కెమెరాలో బంధించింది.

- ఆంధ్రజ్యోతి, ఫొటోగ్రాఫర్‌ వనపర్తి

Updated Date - Sep 30 , 2026 | 11:19 PM