కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:23 PM
కలెక్టర్ బీఎం సంతోష్ జన్మదినం, కలెక్టర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్బంగా బుధవారం గ ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కలెక్టరే ట్‌కు వెళ్లి కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.
గద్వాల న్యూటౌన్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ బీఎం సంతోష్ జన్మదినం, కలెక్టర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్బంగా బుధవారం గ ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కలెక్టరే ట్‌కు వెళ్లి కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. అంతకుముందు కాన్ఫరెన్స్‌హాలులో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు, తహ సీల్దార్లు కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు.