Share News

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:10 PM

పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని యాపట్లలో ఆంజనేయస్వామి దేవాలయం పునర్నిర్మాణం లో భాగంగా చివరి రోజు గురువారం భక్తిశ్ర ద్ధలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగా యి.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
యాపట్లలో ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరైన జనం

పెద్దకొత్తపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని యాపట్లలో ఆంజనేయస్వామి దేవాలయం పునర్నిర్మాణం లో భాగంగా చివరి రోజు గురువారం భక్తిశ్ర ద్ధలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగా యి. స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్ఠ, బొడ్రా యి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి చు ట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధుమిత్రుల తో గ్రామంలో సందడిగా మారింది. అయితే గ్రామంలో దేవాలయంలో జేసీబీ సహాయం తో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. చిన్నారుల ఆట బొమ్మలు తినుబండారాల దుకాణాలు వెలిశాయి. ఈ కార్య క్రమంలో గ్రామ మా జీ సర్పంచ్‌ రమేష్‌రా వు, సర్పంచ్‌ జంగ మ్మ, కృష్ణగౌడ్‌, ఉప సర్పంచ్‌ శంకర్‌నా యక్‌, మాజీ సర్పం చ్‌ సీతారాంనాయక్‌, జాంగీర్‌, అజ య్‌, శివ, పర మేశ్‌గౌడ్‌, రా జు, వెంకటేశ్‌ గౌడ, రమేష్‌, బాలచందర్‌, వెంకటేశ్‌, బీ ఆర్‌ఎస్‌ నాయ కులు ప్రసాద్‌ రావు, శేఖరాచా రి, మల్లేష్‌, స్వా మి, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 11:10 PM