Share News

హరికథ సినిమాను ఆదరించాలి

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:16 PM

మ క్తల్‌ పట్టణవాసి కొత్తూరు అనుదీప్‌రెడ్డి దర్శ కత్వంలో హరికథ సినిమా డిసెంబరు 11న వి డుదలవుతుందని, సినిమాను ప్రతీ ఒక్కరూ ఆ దరించాలని హరికథ చిత్ర బృందం సభ్యులు అన్నారు.

హరికథ సినిమాను ఆదరించాలి
మక్తల్‌లో హరికథ సీడీని రిలీజ్‌ చేస్తున్న హరికథ చిత్రబృందం

మక్తల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మ క్తల్‌ పట్టణవాసి కొత్తూరు అనుదీప్‌రెడ్డి దర్శ కత్వంలో హరికథ సినిమా డిసెంబరు 11న వి డుదలవుతుందని, సినిమాను ప్రతీ ఒక్కరూ ఆ దరించాలని హరికథ చిత్ర బృందం సభ్యులు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఏఆర్‌ఎం ఫం క్షన్‌హాల్‌లో హరికథ సీడీ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్తల్‌ ప్రాం తంలో సినిమా షూటింగ్‌ చేశామన్నారు. ఈ సి నిమా ఎంతో బాగుంటుందన్నారు. ప్రతీ ఒక్క రూ ఆదరించాలని కోరారు. హరికథ హీరో కిర ణ్‌, హీరోయిన్లు అఖిల, అఖిల్‌రామ్‌, పుర చైర్‌ప ర్సన్‌ వాకిటి మానస, బీజేపీ నాయకుడు బల రాంరెడ్డి, జనసేన ఇన్‌చార్జి మణికంఠగౌడ్‌, రా మాంజనేయులుగౌడ్‌, చంద్రకాంత్‌గౌడ్‌, రాఘ వేందర్‌, జగన్నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 11:16 PM